శ్రీ సరస్వతి స్తోత్రం | Sri Saraswathi Sthotram

Share now!

Sri Saraswathi Sthotram
శ్రీ సరస్వతి స్తోత్రం 1

Sri Saraswathi Sthotram శ్రీ సరస్వతి స్తోత్రం

Sri Saraswathi Sthotram
శ్రీ సరస్వతి స్తోత్రం

యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా,
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా||

శ్రీ సరస్వతి స్తోత్రం 2

సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణీం
విద్యారంభం కరిష్యామి సిద్దిర్ భవతు మే సదా||

పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణణీం
నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి||

శరదిందు వికాసమందహాసమ్ స్పురధింధీవరలోచనాభి రామం
అరవింద సమాన సుందరాస్యా మరవిందాసన సుందరీ ముపాసే||

శరణం కరణం శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యమ్
కరణామసృణహే కటాక్షపాతహే కురుమామంబ కృతార్ద సార్దవాహమ్||

శారదా శారదాంభోజ వదనాంబుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్||

Share now!

You may also like...

To make donations:
Donate with PayPal