శ్రీ సూర్యనారాయణ స్తోత్రం | Shree Sooryanarayana sthotram

Share now!

Shree Sooryanarayana sthotram

Shree-Sooryanarayana-sthotram-శ్రీ-సూర్యనారాయణ-స్తోత్రం

Shree-Sooryanarayana-sthotram-శ్రీ-సూర్యనారాయణ-స్తోత్రం

శ్రీ సూర్యనారాయణ స్తోత్రం

ఆదిదేవ! నమ్నస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!
దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే॥ ౧

సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యమ్ ప్రణమామ్యహమ్॥ ౨

లోహితం రథ మారుఢం సర్వలోకపితామహామ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ ౩

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మా విష్ణు మహేశ్వరమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ ౪

బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ
ప్రభుంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ ౫

బంధూకపుష్ప సంకాశం హారకుండల భూషితమ్
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ ౬

తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ ౭

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ ౮
-శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Share now!

You may also like...

To make donations:
Donate with PayPal