శ్రీ కాళాభైరవాష్టకం | Sri Kalabhairavastakam read in telugu

Share now!

Kalabhairavastakam |most powerful Lord shiva stotram mantra
శ్రీ కాళాభైరవస్వామి -శ్రీ కాళాభైరవాష్టకం

Kalabhairavastakam శ్రీ కాళాభైరవస్వామి -శ్రీ కాళాభైరవాష్టకం

Kalabhairavastakam శ్రీ కాళాభైరవస్వామి -శ్రీ కాళాభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞసూత్ర మిందుశేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీలకంఠ మీప్సితార్ద దాయదం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

శూలటంక పాశ దండపాణి మాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుం
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంతరం
మృత్యుదర్శ నాశనం కరాళదంష్ట్రభీషణం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

అట్టహాస భిన్న పద్మజాండ కోశ సతతిం
దృష్టిపాతనష్టపాతజాల మగ్రనాశనం
అష్టసిద్ది దాయకం కపాలమాలిలకాధరం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ ప్రభుం
కాశీకాపురాధినాథ కాళభైరవం భజే॥

కాళభైరవాష్టకం పఠంతియే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్య వర్దనం
శోక మోహ దైన్య లోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం
-శ్రీ శంకరాచార్య విరచితం

Share now!

You may also like...

3 Responses

  1. Shiva says:

    Om shri bhairavaya namah

  2. Shivam says:

    Om namah shivaya

  3. Om shree says:

    Aum namah shivaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To make donations:
Donate with PayPal